పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్ దూరం.. అమీత్ షా ప్రోగ్రాం కూడా వెరీ లైట్.! | Telugu Oneindia

2024-03-13 45

బీజేపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంగళవారం ఎల్బీ  స్టేడియంలో  జరిగిన కేంద్ర మంత్రి అమీత్ షా కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో రాష్ర్ట యంత్రాంగం రాజసింగ్ వ్యవహారం పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది.
BJP Goshamahal MLA Rajasingh has been staying away from party activities for the past few days. He also did not attend Union Minister Amit Shah's program at LB Stadium on Tuesday. With this, the state administration is showing impatience towards Rajasingh's affair.

~CR.236~CA.240~ED.232~HT.286~

Free Traffic Exchange

Videos similaires